VIDEO: అభ్యర్థుల గుర్తులు రాకముందే గ్రామాల్లో ప్రచారం

VIDEO: అభ్యర్థుల గుర్తులు రాకముందే గ్రామాల్లో ప్రచారం

SRD: కంగ్టి మండలంలో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తూ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా ఒకరోజు గడువు ఉంది. ఆ తర్వాతే అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు. కానీ అభ్యర్థులు మాత్రం గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. గ్రామమంతా ఒకసారి ప్రచారం చేస్తూ, గెలుపు కోసం ఎవరికి వారు ధీమాతో ముందుకు సాగుతున్నారు.