గాంధీ పేరును తొలగించడం దారుణం: సీఎం

గాంధీ పేరును తొలగించడం దారుణం: సీఎం

HYD: హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడం దారుణమని అన్నారు. కేంద్రంలోని బీజేపీ రాహుల్ గాంధీపై కోపంతో రాజకీయం చేస్తుందన్నారు. గాంధీ అనే పేరును ఎక్కడ కనిపించకూడదని బీజేపీ దురాలోచన చేస్తుందని విమర్శించారు.