డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పై కలెక్టర్ క్లారీటీ కేటాయింపు'

KMM: లబ్ధిదారులకు ఆన్ లైన్ ర్యాండమైజేషన్ ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లును పారదర్శకంగా కేటాయించామని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గురువారం కామేపల్లి మండలం పింజరమడుగు, ముచ్చర్ల ప్రాంతాల్లోని లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లును కంప్యూటర్ ర్యాండమైజేషన్ ద్వారా అలాట్ చేసారు. త్వరలో లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రుల చేతుల మీదుగా పంపిణీ చేస్తామన్నారు.