గీత కార్మికుడికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

గీత కార్మికుడికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

MHBD: పెద్దవంగర మండలం గంట్లకుంట గ్రామానికి చెందిన బండి మురళి గౌడ్ (53) అనే గీత కార్మికుడు శనివారం తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుంచి జారి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధిత కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఆస్పత్రికి తరలించారు.