సొంత నిధులతో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తా: MLC

సొంత నిధులతో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తా: MLC

RR: పాఠశాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం నిడదవెల్లి పాఠశాలను గురువారం ఎమ్మెల్సీ సందర్శించారు. పాఠశాలలో సమస్యలను వివరించి టాయిలెట్స్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు కోరారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. తన సొంత నిధులతో పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.