8 గంటల పనే చేయగలం: దీపికా పదుకొణె

8 గంటల పనే చేయగలం: దీపికా పదుకొణె

పనిగంటలపై బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె మరోసారి స్పందించింది. ఓవర్ వర్క్‌ను సాధారణంగా చూస్తున్నామని తెలిపింది. అలసటను నిబద్ధత అని పొరబడుతున్నామని చెప్పింది. మన శరీరానికి, మనసుకు 8 గంటల పని సరిపోతుందంటూ వ్యాఖ్యానించింది. మనం 8 గంటల పనే చేయగలం అని చెప్పుకొచ్చింది.