ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

JN: చేర్యాల బార్ అపోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వీరమల్లయ్య మాట్లాడుతూ.. ప్రపంచ మేధావి బాబా సాహెబ్ అంబేద్కర్ చూపిన బాట మనందరికీ ఆచరనీయమణి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సురేందర్, కార్యదర్శి సురేష్, కోశాధికారి వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.