అనంతపురంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ

అనంతపురంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ

ATP: అనంతపురంలోని పాత ఊరులో గోవింద భజన ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గోవింద సేవా సంఘం అధ్యక్షుడు ఈరంటి రమణ, ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు త్రిరువిధుల జగదీశ్, దూపకుంట్ల శబరి వర ప్రసా ద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. ఆరవ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా పేర్కొన్నారు.