ఢిల్లీలో పేలుడు.. HYDలో అలర్ట్

ఢిల్లీలో పేలుడు.. HYDలో అలర్ట్

HYD: ఢిల్లీలో భారీ పేలుడుతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దీంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని రద్దీ ప్రాంతాలలోని వాహనాలను తనిఖీ చేస్తున్నారు. జనాభా ఎక్కువగా ఉండే కీలక ప్రాంతాలలో విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. కాగా, భారీ పేలుడు ఘటనలో ఇప్పటికే 13 మంది మృతిచెందగా.. కొంతమంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.