కంభంలో అగ్నిమాపక వారోత్సవాలు

కంభంలో అగ్నిమాపక వారోత్సవాలు

ప్రకాశం: కంభంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో మంగళవారం అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మండల ఎంపీడీవో వీరభద్రచారి ఈ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అగ్ని ప్రమాదం సంభవించినపుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.