బీజేపీ నాయకుల మాటలు హాస్యాస్పదం

బీజేపీ నాయకుల మాటలు హాస్యాస్పదం

WGL: ఫొటోలకు ఫోజులిచ్చి రాజకీయాలు చేసే చరిత్ర బీజేపీదని, ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పాటుపడుతున్న ప్రజాపాలన మాదని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ, యువజన ఉపాధ్యక్షుడు యాకాంతం అన్నారు. శనివారం వర్ధన్నపేటలో వారు మాట్లాడుతూ రైతులకు కేంద్రం నుంచి రావాల్సిన ఎరువులను బీజేపీ నేతలు సకాలంలో తెప్పించడంలో ఎలాంటి కృషి చేయకపోగా రైతు సంక్షేమాన్ని విస్మరించిందని పేర్కొన్నారు.