తానూర్ వారసంత వేలంపాట రూ. 1,92,000

తానూర్ వారసంత వేలంపాట రూ. 1,92,000

నిర్మల్: తానూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలో జరిగే వారసంత యొక్క వేలం పాటను నిర్వహించినట్లు పంచాయతీ సెక్రటరీ జలంసింగ్ తెలిపారు. తానూర్ గ్రామానికి చెందిన షబ్బీర్ ఖాన్ రూ. 1,92,000 లకు వేలంలో వారసంతను దక్కించుకున్నాడని పేర్కొన్నారు. 2024- 25 సంవత్సరానికి గాను నిర్వహించిన ఈ మార్కెట్ వేలం పాట 2024 ఆగస్టు నుండి 2025 మార్చి వరకు ఉంటుందని తెలిపారు.