పుంగనూరులో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

CTR: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పుంగనూరు రూరల్ అడవినాథునికుంట గ్రామం ముడి పాపనపల్లి PHCలో డాక్టర్ తేజశ్రీ సోమవారం నిర్వహించారు. గ్రామంలో సమావేశం నిర్వహించి ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా.. పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని వీలైనంతంగా నీటిని తాగాలన్నారు. అలాగే పరిసరాలతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు.