వంకులం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

వంకులం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

ASF: రెబ్బెన మండలం వంకులం గ్రామంలో సోమవారం ఉదయం పెద్దవాగు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆనంద్ రావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.