యూరియా కోసం క్యూ కట్టిన రైతులు

యూరియా కోసం క్యూ కట్టిన రైతులు

SKLM: టెక్కలిలో యూరియా, డీఏపీ వంటి ఎరువుల కోసం రైతులు ప్రైవేట్ డీలర్ షాపు వద్ద శనివారం క్యూ కట్టారు. టెక్కలిలోని ఒక ప్రైవేట్ ఎరువుల డీలర్ వద్ద యూరియా అందుబాటులో ఉందన్న సమాచారం మేరకు టెక్కలి పరిసర ప్రాంతాల నుంచి రైతులు అక్కడికి చేరుకుని క్యూ కట్టారు. యూరియా, డీఏపీ కొనుగోలు కోసం రైతులు అక్కడికి చేరుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.