ఈనెల 26 నుంచి షష్టి మహోత్సవం

ఈనెల 26 నుంచి షష్టి మహోత్సవం

పార్వతీపురం పట్టణం మెయిన్ రోడ్‌లోని శ్రీశ్రీశ్రీ పార్వతీ దేవి ఆలయంలో సుబ్రహ్మణ్యస్వామి షష్టి మహోత్సవ కార్యక్రమం ఈనెల 26 నుంచి 4వ తేదీ వరకు జరగుతాయని అర్చకులు బి.కృష్ణ మూర్తి శర్మ తెలిపారు. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం వరకు అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు.