మాలేపాటి మృతిపై మంత్రి సంతాపం

మాలేపాటి మృతిపై మంత్రి సంతాపం

NLR: ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మృతిపై మంత్రి లోకేశ్ సంతాపం తెలియజేశారు. 'పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన ఆయన కావలి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా పనిచేశారు. ప్రజల అభ్యున్నతి కోసం ఆయన విశేషంగా కృషి చేశారు. సుబ్బానాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని' పేర్కొన్నారు.