VIDEO: ‘సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగింది’

VIDEO: ‘సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగింది’

BHPL: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఇవాళ 'సేవ్ సింగరేణి' బస్సు జాతా నిర్వహించనున్నట్లు బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ తెలిపారు. మంగళవారం రాత్రి కేటీకే ఓసీ-2 గని పై గోడపత్రికలను ఆవిష్కరించిన ఆయన, సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని, కార్మికుల హక్కుల రక్షణ కోసం ఈ జాతా చేపట్టినట్లు పేర్కొన్నారు.