'ఆర్టీసీ బస్‌లో ప్రయాణం సురక్షితం'

'ఆర్టీసీ బస్‌లో ప్రయాణం సురక్షితం'

JGL: టీజీఎస్ ఆర్టీసీ బస్‌లో ప్రయాణం ఎంతో సురక్షితమని ఆర్టీసీ కోరుట్ల డిపో మేనేజర్ మనోహర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మట్లాడుతూ.. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి ప్రమాదలను కొనితెచ్చుకోవద్దన్నారు. ఆర్టీసీ సంస్థలో ఎంతో నిష్ణాతులైన డ్రైవర్లు ఉంటారని, ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుస్తారన్నారు.