VIDEO: అద్దంకిలో ఆటోలు తో ర్యాలీ
BPT: అద్దంకి పట్టణంలో బుధవారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం 76వ రాజ్యాంగ ఆమోదర దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ఆటలతో ర్యాలీ చేపట్టారు. అనంతరం ఐక్యవేదిక సభ్యులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జై భీమ్ అంటూ నినాదాలు చేశారు.