'పచ్చదనం పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత'

'పచ్చదనం పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత'

NZB: మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS వాలంటీర్ల జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం రెండవ రోజు నిర్వహించారు. పచ్చదనం పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రిన్సిపల్ డా టీ.పెద్దన్న అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బస్టాండ్ పరిసరాలలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. NSS వాలంటీర్లు ఇందులో పాల్గొన్నారు. SAY NO TO PLASTIC కరపత్రాలను బస్టాండ్ ఆవరణలో ఆవిష్కరించారు.