హైడ్రాకు మద్దతుగా ర్యాలీ

హైడ్రాకు మద్దతుగా ర్యాలీ

TG: HYDలోని మూసీపేట Y జంక్షన్‌లో హైడ్రాకు మద్దతుగా స్థానికులు ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆంజనేయనగర్‌లోని వివాదాస్పద పార్క్ స్థలాన్ని హైడ్రా రక్షించిందని స్థానికులు తెలిపారు. అందుకే హైడ్రాకు ధన్యవాదాలు చెబుతూ ప్రదర్శన చేపట్టినట్లు స్పష్టం చేశారు. కాగా నాలాలు, చెరువులు కబ్జాకు గురికాకుండా కాపాడేందుకు హైడ్రా ఏర్పడిన విషయం తెలిసిందే.