మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* ముప్పిరెడ్డిపల్లి గ్రామ చెరువులో పడి ఝార్ఖండ్ బాలుడు మృతి
* తూప్రాన్ మండలంలో ఈనెల 9 నుంచి వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం: ఎంపీడీవో సతీష్
* దేశ భవిష్యత్తు నిర్మించే శక్తి యువతకు ఉంది: అ. ఎస్పీ మహేందర్
* SRD: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ ప్రావీణ్య