సర్పంచి ఎన్నిక పై రెండు పార్టీల మధ్య పోరు.
WGL: నల్లబెల్లి గ్రామపంచాయతీ సర్పంచి ఎన్నికపై కాంగ్రెస్, BRS పార్టీల మధ్య తీవ్ర పోరు నెలకొందని స్థానిక ప్రజలు ఆరోపించారు. రాష్ట్రం ఆవిర్భావం నుంచి BRS అభ్యర్థి సర్పంచిగా గెల్పొందడం ఆనవైతిగా కొనసాగుతుంది. ఈసారి మాత్రం సర్పంచ్ కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని చూస్తుంది. మొత్తానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది గ్రామంలో రెండు పార్టీల మధ్యల తీవ్ర పోరు నెలకొందని.