పలు మండలాలకు అద్యక్షులను నియామించిన టీడీపీ
PPM: పాలకొండ TDP మండల అధ్యక్షులు నియమిస్తూ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ భూదేవి బుధవారం విలేఖర్లకు వివరాలు వెల్లడించారు. ఈ మేరకు పాలకొండ రూరల్ అధ్యక్ష్యుడిగా గండి రామినాయుడు, టౌన్ అధ్యక్షుడిగా సింహాద్రిలను నియమించామని తెలిపారు. వీరఘట్టం మినహా మిగిలిన మండలాలకు అధ్యక్షులను ప్రకటించారు. సీతంపేటకు తోటముఖలింగం, భామినికి ఆనందరావులను నియమించినట్లు ఆమె తెలిపారు.