పింఛన్ల పంపిణీలో రికార్డు సృష్టించాం: చీఫ్ విప్

పింఛన్ల పంపిణీలో రికార్డు సృష్టించాం: చీఫ్ విప్

AP: కూటమి పాలనలో పింఛన్ల పంపిణీలో రికార్డు సృష్టించినట్లు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. 63.25 లక్షల మందికి ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్లు ఇస్తున్నట్లు చెప్పారు. 'NTR భరోసా పింఛన్ల కోసం 18 నెలల్లో రూ.50,763 కోట్లు ఖర్చు చేశాం. దేశంలోనే నంబర్-1 పథకాలు అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. విద్య, వైద్యం, వ్యవసాయం ప్రాధాన్యత అంశాలుగా సీఎం కృషి చేస్తున్నారు' అని పేర్కొన్నారు.