ప్రమాదం: పెనుకొండలో నేపాల్‌కు చెందిన వ్యక్తి మృతి

ప్రమాదం: పెనుకొండలో నేపాల్‌కు చెందిన వ్యక్తి మృతి

సత్యసాయి: గుర్తు తెలియని వాహనం ఢీకుని నేపాల్‌కు చెందిన వ్యక్తి మృతి చెందిన ఘటన పెనుకొండలో చోటుచేసుకుంది. ఉపాధి కోసం HYD నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సు మార్గం మధ్యలో మెరాయించింది. బస్సుకు మరమ్మతులు జరుగుతుండగా దిగిన సదరు వ్యక్తిని వేరే వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. పెనుకొండ ఆస్పత్రిలో చికిత్స అందించి మెరుగైన సేవల కోసం ATP తరలిస్తుండగా మర్గం మధ్యలో మరణించాడు.