'4వేల మందికి ఇళ్లు మంజూరు చేయండి'

'4వేల మందికి ఇళ్లు మంజూరు చేయండి'

KNR: అర్హులైన 4వేల మంది నిరుపేదలకు తక్షణమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఇల్లందకుంటలో ఆయన పర్యటించారు. గ్రామానికి చెందిన వృద్ధురాలు కొమరవ్వ దీన స్థితిని చూసి MLA చలించిపోయారు. ఆమెకు ఇల్లు లేకపోవడంతో, కొమరవ్వ ఎండకు ఎండుతూ.. వానకు నానుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.