విజయవాడ కలెక్టరేట్‌లో ప్రజాప్రతినిధుల సమావేశం

విజయవాడ కలెక్టరేట్‌లో ప్రజాప్రతినిధుల సమావేశం

NTR: మన అమరావతి-మన రాజధాని' ప్రతి ఒక్కరి నినాదం కావాలని మైలవరం ఎమ్మెల్యే వెంకటకృష్ణ ప్రసాదు పేర్కొన్నారు. విజయవాడలోని కలెక్టర్ వారి కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ బుధవారం ఎన్టీఆర్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగంతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.