సింగరేణి టెండర్లలో భారీ అవకతవకలు: హరీశ్ రావు

సింగరేణి టెండర్లలో భారీ అవకతవకలు: హరీశ్ రావు

SDPT: సింగరేణి ఓవర్ బర్డెన్ (OB) టెండర్లలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి ప్రభావంతో కాంట్రాక్టర్లు రింగ్‌గా ఏర్పడ్డారని, అందుకే SRP OC-II టెండర్ వాయిదా పడుతూ వచ్చిందని 'X' వేదికగా విమర్శించారు. బీఆర్ఎస్ పోరాటంతోనే వాస్తవాలు బయటపడుతున్నాయని అన్నారు.