ఎమ్మెల్యే తాతయ్యను కలిసిన ఏఎంసీ వైస్ ఛైర్మన్ ప్రభాకర్
NTR: జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా మల్లెల సీతమ్మని, వైస్ ఛైర్మన్‌గా బండిపాలెం గ్రామానికి చెందిన అడుసుమల్లి ప్రభాకర్‌ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా వైస్ ఛైర్మన్‌గా నియమితులైన ప్రభాకర్ ఎమ్మెల్యే తాతయ్యని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.