VIDEO: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

MDK: టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లి శివారులో మెదక్ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ఎదురెదురుగా వచ్చిన బైక్, టీవీఏస్ ఎక్సెల్ వాహనాలు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. కాదులూర్ గ్రామానికి చెందిన గంగి దుర్గేష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను జోగిపేట ఆసుపత్రికి తరలించారు