రాష్ట్ర సాయి ర్యాంకర్‌ను సన్మానించిన ఎస్సై

రాష్ట్ర సాయి ర్యాంకర్‌ను సన్మానించిన ఎస్సై

GDWL: గట్టు మండలం పరిధిలోని రాయపురం గ్రామానికి చెందిన లావణ్య ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో 440 మార్కులకు గాను 439 మార్కులు సాధించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న గట్టు మండల ఎస్సై కేటి మల్లేష్ గురువారం విద్యార్థి ఇంటి దగ్గరికి వెళ్లి సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మన మండలం నుంచి రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించడం గర్వంగా ఉందన్నారు.