కారుణ్య నియామక పత్రాలు పంపిణీ

NLR: జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో గురువారం కారుణ్య నియామక పత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కారుణ్య నియామకాలు కింద 1) వెంకట రమణను మండల ప్రజా పరిషత్ బాలయపల్లి, 2) దాస్‌ను మండల ప్రజా పరిషత్ తడ , 3) వెంకట సాయి చరణ్ తేజ మండల ప్రజా పరిషత్ తోటపల్లి గూడూరుకు ఆఫీస్ సబార్డినేట్‌గా ఉత్తర్వులు అందజేశారు.