సచిన్ తర్వాత రోహిత్‌కే ఆ గౌరవం
రోహిత్ శర్మను 2026 T20WC ప్రచారకర్తగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ICC ఈవెంట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడైన రెండో యాక్టీవ్ ప్లేయర్‌గా రోహిత్ నిలిచాడు. 2011లో క్రికెట్ అడుతున్నప్పటికీ నాటి వరల్డ్ కప్‌కి సచిన్, ఇప్పుడు వన్డేల్లో ఆడుతున్న రోహిత్‌ని ICC తమ ప్రచారకర్తగా నియమించింది.