VIDEO: జిల్లాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

NZB: జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో శనివారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉదయం నుంచే కృష్ణుడి ఆలయాలను సందర్శించి పూజలు చేస్తున్నారు. దీంతో కృష్ణుడి మందిరాలు కిటకిటలాడుతున్నాయి. పలుచోట్ల చిన్నారులకు ఆటల పోటీలు, ఉట్టి కొట్టే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.