ఐటీఐ ప్రవేశాలకు గడువు పొడిగింపు

ఐటీఐ ప్రవేశాలకు గడువు పొడిగింపు

ATP: అనంతపురం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటీఐ)లో మూడో విడత ప్రవేశాలకు గడువును పొడిగించినట్లు ప్రిన్సిపల్ రాయప రెడ్డి ప్రకటించారు. ఈ నెల 26లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించగా, 27న ధృవపత్రాల పరిశీలన నిర్వహించి, అనంతరం 29న కౌన్సెలింగ్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.