నేడు మండలంలో పర్యటించనున్న మంత్రి

నేడు మండలంలో పర్యటించనున్న మంత్రి

KMM: ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం మున్సిపాలిటీలో ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటిస్తారని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తారు. కావున లబ్ధిదారులు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ పర్యటనను విజయవంతం చేయాలన్నారు.