FLASH: ఉప్పల్ ప్రాంతంలో ఆ రోడ్డు బంద్ VIDEO

మేడ్చల్: ఉప్పల్ పరిధి కళ్యాణపురి నుంచి శ్రీనివాస హైట్స్ ఎదురుగా సాయి నగర్ గల్లీలోకి వెళ్లే రోడ్డును మూసివేశారు. వివిధ రకాల అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే కావేరి నగర్ కామన్ వద్ద రోడ్డు మూసి వేయడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు సైతం మూసివేయడంతో సమస్య మరింత పెరిగిందన్నారు.