VIDEO: నా భర్త ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి: మంత్రి

VIDEO: నా భర్త ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి: మంత్రి

WGL: వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన’ గ్రామ సభలో మంత్రి కొండా సురేఖ భావోద్వేగంగా మాట్లాడారు. తన రాజకీయ ఎదుగుదలకు కొండా మురళి అందించిన ప్రోత్సాహమే కారణమని, ఆయన అండతోనే నేడు మంత్రిగా ఉన్నానని తెలిపారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందజేస్తామని భరోసా ఇచ్చారు.