టీడీపీ సీనియర్ నేతకు బీసీ ఇందిరమ్మ నివాళి

టీడీపీ సీనియర్ నేతకు బీసీ ఇందిరమ్మ నివాళి

NDL: సంజామల మండలం ఆల్వకొండ టీడీపీ సీనియర్ నేత నందిరెడ్డి పుల్లారెడ్డి మృతి పట్ల మంత్రి సతీమణి బీసీ ఇందిరమ్మ సంతాపం తెలిపారు. శుక్రవారం సాయంత్రం గ్రామానికి చేరుకున్న ఆమె పుల్లారెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. మృతుడి కుమారుడు విష్ణురెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు. పుల్లారెడ్డి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.