చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఉమ్మడి జిల్లాలో కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి
➢ జిల్లాలోని శ్రీ శివ షణ్ముఖ వినాయక ఆలయంలో వార్షికోత్సవ పూజల్లో పాల్గొన్న MLA గురజాల జగన్ మోహన్
➢ నంజంపేటలో 45 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ: మైనారిటీ యూత్ కమిటీ
➢ తిరుమలలో శ్రీవారి దర్శనానికి సుమారు 8 గంటలు సమయం