గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే

NLG: ధర్తి ఆబ జంజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ ద్వారా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. దేవరకొండ ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధర్తి ఆబ జంజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్‌పై ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు.