ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ జిల్లాలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
✦ నరసాపురంలో అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
✦ ఎండ తీవ్రతతో నిర్మానుష్యంగా ఆకివీడు రహదారులు
✦ భీమవరంలో శ్రీవారి కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం