గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ గుంటూరును బాల్యవివాహాల రహితంగా మార్చాలి: కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా
★ తెనాలిలో షార్ట్ ఫిలిం ఫెస్టివల్ బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి దుర్గేశ్
★ పొన్నూరులో నూతన అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల
★ తాడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో,లారీ ఢీ.. మహిళ మృతి