ఖైరతాబాద్‌లో వర్షానికి కూలిన చెట్టు

HYD: ఖైరతాబాద్‌లో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ చెట్టు రోడ్డుపై కూలిపోయింది. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని హైడ్రా సిబ్బంది సహాయంతో రోడ్డుపై పడిన చెట్టును తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.