VIDEO: టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

VIDEO: టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

ATP: అనంతపురంలో టీడీపీ కార్యకర్త నూర్ మహమ్మద్ బుధవారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. తాను ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హాజరు కాలేదనే మనస్తాపంతో ఇలా చేసినట్లు సమాచారం. పరిస్థితి విషమించడంతో వెంటనే బాధితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.