పెట్టికోట శివాలయంలో కార్తీకమాస పూజలు

పెట్టికోట శివాలయంలో కార్తీకమాస పూజలు

NDL: కొలిమిగుండ్ల మండలం పెట్టికోట గ్రామంలోని శివాలయంలో కార్తీక మాస సోమవారం పూజలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు కుంకుమార్చన ఇంకా అనేక పూజలను చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.