'రైతులు విధిగా పంట నమోదు చేసుకోవాలి'

'రైతులు విధిగా పంట నమోదు చేసుకోవాలి'

VZM: రైతులు విధిగా పంట నమోదు చేసుకోవాలని వేపాడ ఏవో స్వాతి సోమవారం ఓ ప్రకటనలో కోరారు. 3 రోజుల నుండి వేపాడ మండలంలో గల అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, రైతుల నుండి ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. ఈనెల 19న అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ రెండో విడత నగదును రైతులు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని పేర్కొన్నారు.