VIDEO: 'సమ్మెను విరమించి సహకరించండి'
HYD: ఆర్టీసీ కార్మికులు కోరుతున్న 32 అంశాలలో 29 అంశాలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి క్లియరెన్స్ ఇచ్చిందని టీపీసీసీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమ్మెను విరమించి సహకరించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి ఆర్టీసీ బలోపేతానికి శ్రీకారం చుట్టిందన్నారు.